Showing posts with label GENERAL KNOWLEDGE. Show all posts
Showing posts with label GENERAL KNOWLEDGE. Show all posts

Thursday, October 19, 2023

Thursday, October 5, 2023

Dadasaheb Phalke Awards


 

Thursday, September 21, 2023

Saturday, August 19, 2023

Sustainable Development Goals - SDGs


 The 17 sustainable development goals (SDGs) to transform our world:

  • GOAL 1: No Poverty
  • GOAL 2: Zero Hunger
  • GOAL 3: Good Health and Well-being
  • GOAL 4: Quality Education
  • GOAL 5: Gender Equality
  • GOAL 6: Clean Water and Sanitation
  • GOAL 7: Affordable and Clean Energy
  • GOAL 8: Decent Work and Economic Growth
  • GOAL 9: Industry, Innovation and Infrastructure
  • GOAL 10: Reduced Inequality
  • GOAL 11: Sustainable Cities and Communities
  • GOAL 12: Responsible Consumption and Production
  • GOAL 13: Climate Action
  • GOAL 14: Life Below Water
  • GOAL 15: Life on Land
  • GOAL 16: Peace and Justice Strong Institutions
  • GOAL 17: Partnerships to achieve the Goal

Wednesday, August 9, 2023

Wednesday, July 26, 2023

World Deadliest Earthquakes


 

RAMSAR SITES


 

Tuesday, July 25, 2023

Saturday, May 28, 2022

Nicknames of Countries and Cities in the World

  Asia

1. Bhutan – Land of the Thunder Dragon
2. China – The Red Dragon
3. Indonesia – The Emerald of the Equator
4. Japan – Land of the Rising Sun
5. Mongolia – Land of the Blue Sky
6. North Korea – The Hermit Kingdom
7. Philippines – The Pearl of the Orient Seas
8. South Korea – Land of the Morning Calm
9. Sir Lanka – India’s Teardrop
10. Thailand – Land of Smiles
11. Afghanistan – Graveyard of Empires
12. Israel – The Holy Land
13. Lebanon – Switzerland of the Middle East

Africa
1. Burkina Faso – Land of the Upright Men
2. Egypt – The Gift of the Nile
3. Lesotho – The Kingdom In The Sky
4. Madagascar – The Red Island
5. Rwanda – Land of a Thousand Hills
6. South Africa – Rainbow Nation

America
1. Brazil – Pindorama (Land of the Palms)
2. Canada – The Great White North
3. Chile – Land of Poets
4. Guyana – Land of Many Waters
5. Paraguay – The Island Surrounded by Land
6. Peru – Land of the Incas
7. USA – Uncle Sam
8. Venezuela – Land of Grace

Australia
1. Australia – Land Down Under (sometimes also used for New Zealand)
2. New Zealand – Land of the Long White Cloud

Europe
1. Albania – Land of the Eagles
2. Belarus – The White Rus
3. England – Land of Hope and Glory
4. Finland – Land of a Thousand Lakes
5. France – L’hexagone
6. Iceland – Land of Fire and Ice
7. Ireland – The Emerald Isle
8. Italy – The Boot
9. Slovenia – The Sunny Side of the Alps
10. Switzerland – Land of Milk and Honey
11. Ukraine – The Bread Basket of Europe

Thursday, April 14, 2022

List of State Birds of India

 

State
Common name
Binomial nomenclature

Andhra Pradesh
Indian roller
Coracias benghalensis
Arunachal Pradesh
Great hornbill
Buceros bicornis
Assam
White-winged wood duck
Asarcornis scutulata
Bihar
Indian roller
Coracias benghalensis
Chhattisgarh
Bastar hill myna
Gracula religiosa peninsularis
Goa
Black-crested bulbul
Pycnonotus flaviventris
Gujarat
Greater flamingo
Phoenicopterus roseus
Haryana
Black francolin
Francolinus francolinus
Himachal Pradesh
Western tragopan (Jujurana)
Tragopan melanocephalus
Jammu and Kashmir
Black-necked crane
Grus nigricollis
Jharkhand
Asian koel
Eudynamys scolopaceus
Karnataka
Indian roller
Coracias benghalensis
Kerala
Great hornbill
Buceros bicornis
Madhya Pradesh
Asian paradise flycatcher
Terpsiphone paradisi
Maharashtra
Yellow-footed green pigeon
Treron phoenicoptera
Manipur
Mrs. Hume's pheasant
Syrmaticus humiae
Meghalaya
Hill myna
Gracula religiosa peninsularis
Mizoram
Mrs. Hume's pheasant
Syrmaticus humiae
Nagaland
Blyth's tragopan
Tragopan blythii
Odisha
Indian roller
Coracias benghalensis
Punjab
Northern goshawk
Accipiter gentilis
Rajasthan
Great Indian bustard
Ardeotis nigriceps
Sikkim
Blood pheasant
Ithaginis cruentus
Tamil Nadu
Emerald dove
Chalcophaps indica
Telangana
Indian roller
Coracias benghalensis
Tripura
Green imperial pigeon
Ducula aenea
Uttarakhand
Himalayan monal
Lophophorus impejanus
Uttar Pradesh
Sarus crane
Grus antigone
West Bengal
White-breasted kingfisher
Halcyon smyrnensis
Puducherry (UT)
Asian koel
Eudynamys scolopaceus
Lakshadweep(UT)
Sooty tern
Onychoprion fuscatus
Delhi(NCT)
House sparrow
Passer domesticus

Wednesday, April 13, 2022

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త జిల్లాల స‌మ‌గ్ర‌ స్వరూపం

 జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత విస్తీర్ణ పరంగా ప్రకాశం (14,322 చదరపు కిలోమీటర్లు), జనాభా పరంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా(24.697 లక్షలు) పెద్ద జిల్లాలుగా ఆవిర్భవించాయి. 8 నియోజకవర్గాలు, 38 మండలాల చొప్పున ఈ రెండు జిల్లాలు పెద్దవిగా ఏర్పడ్డాయి. తక్కువ విస్తీర్ణం (3,659 చదరపు కిలోమీటర్లు), తక్కువ జనాభా (9.253 లక్షలు)తో పార్వతీపురం మన్యం జిల్లా అత్యంత చిన్న జిల్లాగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం మూడు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి జిల్లాలో 3 నుంచి 8 నియోజకవర్గాలు ఉన్నాయి.

ఒకే ఒక అర్బన్‌ జిల్లాగా ఏర్పడిన విశాఖ జిల్లాలో కేవలం 11 మండలాలు మాత్రమే ఉండగా, జనాభా మాత్రం 19.595 లక్షలు ఉంది. ప్రతి జిల్లాలో 9.253 లక్షల నుంచి 24.5 లక్షల వరకు జనాభా ఉంది. భౌగోళికంగా, పాలనాపరంగా సౌలభ్యంగా ఉండేలా పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఏదో ఒక జిల్లాలో ఉండేలా చూసింది. స్థానికంగా వచ్చిన విజ్ఞప్తులను బట్టి కొన్ని మండలాలను సమీప జిల్లాల్లో చేర్చింది. దీనివల్ల ఆయా నియోజకవర్గాల ప్రజలకు పరిపాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత జిల్లాల స్వరూపం, జనాభా (2011 లెక్కల ప్రకారం) ఇలా ఉంది.

శ్రీకాకుళం జిల్లా  

జిల్లా కేంద్రం: శ్రీకాకుళం
అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు: పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం.  మండలాలు : 30,
పలాస డివిజన్‌లోని మండలాలు: ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం
టెక్కలి డివిజన్‌లోని మండలాలు: టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, సారవకోట, మలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, లక్ష్మినరసుపేట, 
శ్రీకాకుళం డివిజన్‌లో మండలాలు: శ్రీకాకుళం, గార, ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బుర్జ, నరసన్నపేట, పొలాకి, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జలుమూరు, గంగువారిశిగడం
విస్తీర్ణం: 4,591 చదరపు కిలోమీటర్లు
జనాభా: 21.914 లక్షలు  

విజయనగరం  జిల్లా..

జిల్లా కేంద్రం : విజయనగరం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట, గజపతినగరం)
రెవెన్యూ డివిజన్లు : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం. మండలాలు : 27
బొబ్బిలి డివిజన్‌లో మండలాలు : బొబ్బిలి, రామభద్రాపురం, బాదంగి, తెర్లాం, గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ
చీపురుపల్లి డివిజన్‌లో మండలాలు: చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, మెరకముడిదం, వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, రాజాం
విజయనగరం డివిజన్‌లో మండలాలు : విజయనగరం, గంట్యాడ, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, శృంగవరపుకోట, జామి, వెపడ, లక్కవరపుకోట, కొత్తవలస
విస్తీర్ణం : 4,122 చదరపు కిలోమీటర్లు
జనాభా : 19.308 లక్షలు 

పార్వతీపురం మన్యం జిల్లా

జిల్లా కేంద్రం : పార్వతీపురం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 4 (పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం)
రెవెన్యూ డివిజన్లు:  పార్వతీపురం, పాలకొండ
మండలాలు : 15
పార్వతీపురం డివిజన్‌లో మండలాలు : పార్వతీపురం, సీతానగరం, బలిజపేట, సాలూరు, పాచిపెంట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి
పాలకొండ డివిజన్‌లో మండలాలు : జియమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం
విస్తీర్ణం : 3,659 చదరపు కిలోమీటర్లు
జనాభా : 9.253 లక్షలు  

అల్లూరి సీతారామరాజు జిల్లా 

జిల్లా కేంద్రం : పాడేరు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 3 (పాడేరు, అరకు, రంపచోడవరం)
రెవెన్యూ డివిజన్లు : పాడేరు, రంపచోడవరం
మండలాలు : 22
పాడేరు డివిజన్‌లో మండలాలు : అరకు వ్యాలీ, పెదబయలు, డుంబ్రిగూడ, ముంచంగిపుట్టు, హకుంపేట, అనంతగిరి, పాడేరు, జి మడుగుల, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు
రంపచోడవరం డివిజన్‌లో మండలాలు : రంపచోడవరం, దేవీపట్నం, వై రామవరం, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, యెటపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రపురం
విస్తీర్ణం : 12,251 చదరపు కిలోమీటర్లు
జనాభా : 9.54 లక్షలు

విశాఖపట్నం జిల్లా

జిల్లా కేంద్రం : విశాఖపట్నం
అసెంబ్లీ నియోజకవర్గాలు :  6 (భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, గాజువాక)
రెవెన్యూ డివిజన్లు : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం. మండలాలు : 11
భీమునిపట్నం డివిజన్‌లో మండలాలు : భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం రూరల్, సీతమ్మధార
విశాఖపట్నం డివిజన్‌లో మండలాలు : గాజువాక, పెదగంట్యాడ, గోపాలపట్నం, ములగడ, మహారాణిపేట, పెందుర్తి
విస్తీర్ణం : 1,048 చదరపు కిలోమీటర్లు
జనాభా : 19.595 లక్షలు

అనకాపల్లి జిల్లా

జిల్లా కేంద్రం : అనకాపల్లి
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, చోడవరం)
రెవెన్యూ డివిజన్లు : అనకాపల్లి, నర్సీపట్నం
మండలాలు : 24
అనకాపల్లి డివిజన్‌లో  మండలాలు : దేవరపల్లి, కె కొత్తపాడు, అనకాపల్లి, కశింకోట, యలమంచిలి, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, బుచ్చయ్యపేట, చోడవరం, పరవాడ, సబ్బవరం
నర్సీపట్నం డివిజన్‌లో మండలాలు : నర్సీపట్నం, గోలుగొండ, మాకవారిపాలెం, నాతవరం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటఅవురుట్ల, ఎస్‌ రాయవరం, రావికమతం, రోలుగుంట, మాడుగుల, చీడికాడ
విస్తీర్ణం : 4,292 చదరపు కిలోమీటర్లు
జనాభా : 17.270 లక్షలు

కాకినాడ జిల్లా

జిల్లా కేంద్రం : కాకినాడ
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం)
రెవెన్యూ డివిజన్లు : పెద్దాపురం, కాకినాడ
మండలాలు : 21
పెద్దాపురం డివిజన్‌లో మండలాలు : పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, తుని, కోటనందూరు, ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం, రౌతులపూడి, తొండంగి
కాకినాడ డివిజన్‌లో మండలాలు : సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి, కరప, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, పెదపూడి, కాజులూరు, తాళ్లరేవు
విస్తీర్ణం : 3,019 చదరపు కిలోమీటర్లు
జనాభా : 20.923 లక్షలు

కోనసీమ జిల్లా

జిల్లా కేంద్రం : అమలాపురం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రామచంద్రాపురం, మండపేట, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం)
రెవెన్యూ డివిజన్లు : రామచంద్రాపురం, అమలాపురం
మండలాలు : 22    
రామచంద్రాపురం డివిజన్‌లో మండలాలు : రామచంద్రాపురం, కె గంగవరం, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు
అమలాపురం డివిజన్‌లో మండలాలు : ముమ్మిడివరం, ఐ పోలవరం, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, పి గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, 
విస్తీర్ణం : 2,083 చదరపు కిలోమీటర్లు
జనాభా : 17.191 లక్షలు

తూర్పుగోదావరి జిల్లా

జిల్లా కేంద్రం : రాజమండ్రి
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)
రెవెన్యూ డివిజన్లు : రాజమండ్రి, కొవ్వూరు
మండలాలు : 19
రాజమండ్రి డివిజన్‌లో మండలాలు : రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, కడియం, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట
కొవ్వూరు డివిజన్‌లో మండలాలు : కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల
విస్తీర్ణం : 2,561 చదరపు కిలోమీటర్లు
జనాభా : 18.323 లక్షలు

పశ్చిమగోదావరి జిల్లా

జిల్లా కేంద్రం: భీమవరం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం)
రెవెన్యూ డివిజన్లు : నర్సాపురం, భీమవరం (కొత్త). మండలాలు : 19
నర్సాపురం డివిజన్‌లో మండలాలు : నర్సాపురం, మొగల్తూరు, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, తణుకు, ఇరగవరం
భీమవరం డివిజన్‌లో మండలాలు : అత్తిలి, భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు, ఆకివీడు, తాడేపల్లిగూడెం, పెంటపాడు 
విస్తీర్ణం: 2,178 చదరపు కిలోమీటర్లు
జనాభా: 17.80 లక్షలు

ఏలూరు జిల్లా

జిల్లా కేంద్రం: ఏలూరు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఉంగుటూరు, కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, నూజివీడు, చింతలపూడి)
రెవెన్యూ డివిజన్లు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు. మండలాలు : 28
జంగారెడ్డిగూడెం డివిజన్‌లో మండలాలు: జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, కామవరపుకోట, టి నర్సాపురం, ద్వారకాతిరుమల
ఏలూరు డివిజన్‌లో మండలాలు: ఏలూరు, దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం, కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి, 
నూజివీడు డివిజన్‌లో మండలాలు: నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, చింతలపూడి, లింగపాలెం
విస్తీర్ణం: 6,679 చదరపు కిలోమీటర్లు
జనాభా: 20.717 లక్షలు

కృష్ణా జిల్లా

జిల్లా కేంద్రం : మచిలీపట్నం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు)
రెవెన్యూ డివిజన్లు : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)
మండలాలు : 25
గుడివాడ డివిజన్‌లో మండలాలు : గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, పెదపారుపూడి, పామర్రు, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు
ఉయ్యూరు డివిజన్‌లో మండలాలు: ఉయ్యూరు, పమిడిముక్కల, కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు, మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి
మచిలీపట్నం డివిజన్‌లో మండలాలు : పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, మచిలీపట్నం, అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు
విస్తీర్ణం : 3,775 చదరపు కిలోమీటర్లు
జనాభా : 17.35 లక్షలు

ప్రకాశం జిల్లా


జిల్లా కేంద్రం: ఒంగోలు
అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (యర్రగొండపాలెం, గిద్దలూరు, సంతనూతలపాడు, ఒంగోలు,
కొండెపి, దర్శి, కనిగిరి, మార్కాపురం)
రెవెన్యూ డివిజన్లు: మార్కాపురం, కనిగిరి (కొత్త), ఒంగోలు. మండలాలు : 38
మార్కాపురం డివిజన్‌లో మండలాలు: మార్కాపురం, గిద్దలూరు, బెస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్థవీడు, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు
కనిగిరి డివిజన్‌లో మండలాలు: పొదిలి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, కొనకనమిట్ల, దర్శి, దొనకొండ, కురిచేడు, మర్రిపూడి, పొన్నలూరు
ఒంగోలు డివిజన్‌లో మండలాలు: ముండ్లమూరు, కొండపి, జరుగుమిల్లి, తాళ్లూరు, శింగరాయకొండ, ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, టంగుటూరు
విస్తీర్ణం: 14,322 చ.కి.మీ. జనాభా : 22.88 లక్షలు

బాపట్ల జిల్లా

జిల్లా కేంద్రం: బాపట్ల. అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల)
రెవెన్యూ డివిజన్లు: బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)
మండలాలు: 25
బాపట్ల డివిజన్‌లో మండలాలు: వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, బాపట్ల, పిట్టవానిపాలెం, కర్లపాలెం
చీరాల డివిజన్‌లో మండలాలు: చీరాల, వేటపాలెం, అద్దంకి, జె పంగులూరు, సంతమాగులూరు, బల్లికురువ, కొరిశపాడు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు
విస్తీర్ణం : 3,829 చ.కిమీ. జనాభా: 15.87 లక్షలు

పల్నాడు జిల్లా

జిల్లా కేంద్రం: నర్సరావుపేట
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నర్సరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి)
రెవెన్యూ డివిజన్లు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త). మండలాలు : 28
గురజాల డివిజన్‌లో మండలాలు : గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారెంపూడి, బొల్లాపల్లి
సత్తెనపల్లి డివిజన్‌లో మండలాలు : సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్ల, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు, బెల్లంకొండ, నకిరేకల్లు
నర్సరావుపేట డివిజన్‌లో మండలాలు : చిలకలూరిపేట, నాదెండ్ల, ఎడ్లపాడు, నర్సరావుపేట, రొంపిచర్ల, వినుకొండ, నూజెండ్ల, శావల్యపురం, ఈపూరు
విస్తీర్ణం : 7,298చ.కిమీ.  జనాభా: 20.42 లక్షలు

గుంటూరు జిల్లా

జిల్లా కేంద్రం : గుంటూరు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తాడికొండ, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు)
రెవెన్యూ డివిజన్లు : గుంటూరు, తెనాలి
మండలాలు : 18
గుంటూరు డివిజన్‌లో మండలాలు : తాడికొండ, తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, పెదకాకాని
తెనాలి డివిజన్‌లో మండలాలు: మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, కొల్లిపర, పొన్నూరు, చేబ్రోలు, దుగ్గిరాల, కాకుమాను
విస్తీర్ణం : 2,443 చ.కిమీ. జనాభా : 20.91 లక్షలు

ఎన్టీఆర్‌ జిల్లా

జిల్లా కేంద్రం : విజయవాడ. అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం)
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త). మండలాలు : 20
తిరువూరు డివిజన్‌లో మండలాలు : రెడ్డిగూడెం, తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు, మైలవరం
నందిగామ డివిజన్‌లో మండలాలు: నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరుళ్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి
విజయవాడ డివిజన్‌లో మండలాలు: ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ నార్త్, విజయవాడ ఈస్ట్, జి.కొండూరు
విస్తీర్ణం : 3,316 చ.కిమీ. జనాభా : 22.19 లక్షలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

జిల్లా కేంద్రం: నెల్లూరు. అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు)
రెవెన్యూ డివిజన్లు: కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు. మండలాలు: 38
కందుకూరు డివిజన్‌లో మండలాలు: కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, ఓలేటివారిపాలెం, కొండాపురం, వరికుంటపాడు
కావలి డివిజన్‌లో మండలాలు: కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, దత్తులూరు, విడవలూరు, కొడవలూరు, వింజమూరు
ఆత్మకూరు డివిజన్‌లో మండలాలు: ఆత్మకూరు, పేజర్ల, అనుమసముద్రంపేట, మర్రిపాడు, సంగం, అనంతసాగరం, ఉదయగిరి, సీతారామపురం, కలువోయ, 
నెల్లూరు డివిజన్‌లో మండలాలు: నెల్లూరు రూరల్, నెల్లూరు అర్బన్, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరిపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు, సైదాపురం, రాపూరు
విస్తీర్ణం: 10,441 చ.కి.మీ. జనాభా: 24.697 లక్షలు

కర్నూలు జిల్లా

జిల్లా కేంద్రం: కర్నూలు. అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ)
రెవెన్యూ డివిజన్లు: కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త). మండలాలు: 26
కర్నూలు డివిజన్‌లో మండలాలు: కల్లూరు, ఓర్వకల్లు, సి బెళగల్, గూడూరు, కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, కోడుమూరు, వెల్దుర్తి
ఆదోని డివిజన్‌లో మండలాలు: ఆదోని, మంత్రాలయం, పెద్దకడుబూరు, కోసిగి, కౌతాళం, హొలగుంద, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల
పత్తికొండ డివిజన్‌లో మండలాలు: హాలహర్వి, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, చిప్పగిరి, పత్తికొండ, మద్దికెర ఈస్ట్, తుగ్గలి, కృష్ణగిరి
విస్తీర్ణం: 7,980 చ.కి.మీ. జనాభా: 22.717 లక్షలు

నంద్యాల జిల్లా

జిల్లా కేంద్రం: నంద్యాల. అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూర్, శ్రీశైలం). రెవెన్యూ డివిజన్లు: ఆత్మకూరు (కొత్త), నంద్యాల, డోన్‌ (కొత్త). మండలాలు: 29
ఆత్మకూరు డివిజన్‌లో మండలాలు: శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడు బంగ్లా, కొత్తపల్లి, పాములపాడు, మిడుతూరు, బండి ఆత్మకూరు
నంద్యాల డివిజన్‌లో మండలాలు: నంద్యాల, గోస్పాడు, శిరివెళ్ల, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం, మహానంది, ఆళ్లగడ్డ, పాణ్యం, గడివేముల, సంజామల, కొలిమిగుండ్ల
డోన్‌ డివిజన్‌లో మండలాలు: బనగానపల్లె, అవుకు, కోయిలకుంట్ల, డోన్, బేతంచర్ల, ప్యాపిలి
విస్తీర్ణం: 9,682 చ.కి.మీ. జనాభా: 17.818 లక్షలు

అనంతపురం జిల్లా

జిల్లా కేంద్రం: అనంతపురం
అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, అనంతపురం అర్బన్, గుంతకల్, ఉరవకొండ, రాప్తాడు, తాడిపత్రి)
రెవెన్యూ డివిజన్లు: గుంతకల్‌ (కొత్త), అనంతపురం, కళ్యాణదుర్గం. మండలాలు: 31
గుంతకల్‌ డివిజన్‌లో మండలాలు:  ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూర్, గుంతకల్, గుత్తి, పామిడి, యాడికి, పెద్దవడుగూరు
అనంతపురం డివిజన్‌లో మండలాలు: అనంతపురం, తాడిపత్రి, కూడేరు, ఆత్మకూరు, పెద్దపప్పూరు, శింగనమల, గార్లదిన్నె, పుట్లూరు, యల్లనూరు, నార్పల, బీకే సముద్రం, రాప్తాడు
కళ్యాణదుర్గం డివిజన్‌లో మండలాలు : రాయదుర్గం, డి హీరేహల్, కనేకల్, బొమ్మనహాల్, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు, బెళుగుప్ప
విస్తీర్ణం: 10,205 చ.కి.మీ. జనాభా: 22.411 లక్షలు

శ్రీ సత్యసాయి జిల్లా

జిల్లా కేంద్రం: పుట్టపర్తి 
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (మడకశిర, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం)
రెవెన్యూ డివిజన్లు: ధర్మవరం, కదిరి, పుట్టపర్తి (కొత్త), పెనుకొండ. మండలాలు: 32
ధర్మవరం డివిజన్‌లో మండలాలు : ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, రామగిరి, కనగానిపల్లి, చెన్నేకొత్తపల్లి
కదిరి డివిజన్‌లో మండలాలు : కదిరి, తలుపుల, నంబులపూలకుంట, గాండ్లపెంట, నల్లచెరువు, తనకల్లు, అమడగూరు
పుట్టపర్తి డివిజన్‌లో మండలాలు: బుక్కపట్నం, కొత్త చెరువు, పుట్టపర్తి, నల్లమాడ, ఓ.డి.చెరువు, గోరంట్ల
పెనుగొండ డివిజన్‌లో మండలాలు: పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, హిందూపురం, చిల్లమత్తూరు, మడకశిర, పరిగి, లేపాక్షి, గుడిబండ, రోళ్ల, అమరాపురం, అగళి
విస్తీర్ణం: 8,925 చ.కిమీ. జనాభా: 18.400 లక్షలు

వైఎస్సార్‌ జిల్లా

జిల్లా కేంద్రం: కడప 
అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు)
రెవెన్యూ డివిజన్లు: బద్వేల్, కడప, జమ్మలమడుగు
మండలాలు: 36
బద్వేల్‌ డివిజన్‌లో మండలాలు: మైదుకూరు, దువ్వూరు, చాపాడు, శ్రీ అవధూత కాశీనాయన మండలం, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేల్, గోపవరం, బ్రహ్మంగారి మఠం, అట్లూరు, ఖాజీపేట
కడప డివిజన్‌లో మండలాలు: కడప, చక్రాయిపేట, ఎర్రగుంట్ల, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, ఒంటిమిట్ట, సిద్ధవటం, వేంపల్లె
జమ్మలమడుగు డివిజన్‌లో  మండలాలు: జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, ప్రొద్దుటూరు, రాజుపాలెం
విస్తీర్ణం: 11,228 చ.కి.మీ. జనాభా: 20.607 లక్షలు

అన్నమయ్య జిల్లా

జిల్లా కేంద్రం: రాయచోటి
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు)
రెవెన్యూ డివిజన్లు: రాజంపేట, రాయచోటి (కొత్త), మదనపల్లె. మండలాలు: 30
రాజంపేట డివిజన్‌లో మండలాలు: పోడూరు, పెనగలూరు, చిట్వేల్, పుల్లంపేట, ఓబులవారిపల్లె, రాజంపేట, నందలూరు, వీరబల్లె, టి సుందరపల్లె
రాయచోటి డివిజన్‌లో మండలాలు: రాయచోటి, సంబేపల్లి, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, పీలేరు, గుర్రంకొండ, కలకాడ, కంభంవారిపల్లె. మదనపల్లె డివిజన్‌లో మండలాలు: మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, మొలకలచెరువు, పెద్దమండ్యం, కురబలకోట, పెద్ద తిప్ప సముద్రం, బి.కొత్తకోట, కలికిరి, వాల్మీకిపురం
విస్తీర్ణం: 7,954 చ.కి.మీ. జనాభా: 16.973 లక్షలు

చిత్తూరు జిల్లా

జిల్లా కేంద్రం: చిత్తూరు 
అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమలేరు, కుప్పం, పుంగనూరు). రెవెన్యూ డివిజన్లు: చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త). మండలాలు: 31
నగరి డివిజన్‌లో మండలాలు: నగరి, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, పాలసముద్రం, కార్వేటినగరం, నిండ్ర, విజయపురం
చిత్తూరు డివిజన్‌లో మండలాలు: చిత్తూరు, గుడిపాల, యాదమరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, తవణంపల్లె, ఈరాల, పులిచెర్ల, రొంపిచర్ల
పలమనేరు డివిజన్‌లో మండలాలు: పలమనేరు, గంగవరం, పెదపంజాని, సోమ్ల, చౌడుపల్లి, పుంగనూరు, సదుం, బంగారుపాలెం, బైరెడ్డిపల్లి, వెంకటగిరికోట
కుప్పం డివిజన్‌లో మండలాలు: కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం
విస్తీర్ణం: 6,855 చ.కి.మీ. జనాభా: 18.730 లక్షలు

తిరుపతి జిల్లా

జిల్లా కేంద్రం: తిరుపతి. అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు). రెవెన్యూ డివిజన్లు: గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి మండలాలు: 34
గూడూరు డివిజన్‌లో మండలాలు: గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిత్తమూరు, బాలాయపల్లె, వెంకటగిరి, డక్కిలి
సూళ్లూరుపేట డివిజన్‌లో మండలాలు: ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ, బుచ్చినాయుడి కండ్రిగ, వరదయ్యపాలెం, సత్యవేడు
శ్రీకాళహస్తి డివిజన్‌లో మండలాలు: శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట, ఏర్పేడు, కుమార వెంకట భూపాలపురం, నాగులాపురం, పిచ్చాటూరు, నారాయణవనం
తిరుపతి డివిజన్‌లో మండలాలు: తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం, వడమాలపేట, పుత్తూరు, యర్రవారిపాలెం, చిన్నగొట్టిగల్లు, పాకాల
విస్తీర్ణం: 8,231 చ.కి.మీ. జనాభా: 21.970 లక్షలు.

Tuesday, April 5, 2022

Sunday, January 13, 2019

List of State Birds of India

StateCommon nameBinomial nomenclature
Andhra PradeshIndian rollerCoracias benghalensis
Arunachal PradeshGreat hornbillBuceros bicornis
AssamWhite-winged wood duckAsarcornis scutulata
BiharIndian rollerCoracias benghalensis
ChhattisgarhBastar hill mynaGracula religiosa peninsularis
GoaBlack-crested bulbulPycnonotus flaviventris
GujaratGreater flamingoPhoenicopterus roseus
HaryanaBlack francolinFrancolinus francolinus
Himachal PradeshWestern tragopan (Jujurana)Tragopan melanocephalus
Jammu and KashmirBlack-necked craneGrus nigricollis
JharkhandAsian koelEudynamys scolopaceus
KarnatakaIndian rollerCoracias benghalensis
KeralaGreat hornbillBuceros bicornis
Madhya PradeshAsian paradise flycatcherTerpsiphone paradisi
MaharashtraYellow-footed green pigeonTreron phoenicoptera
ManipurMrs. Hume's pheasantSyrmaticus humiae
MeghalayaHill mynaGracula religiosa peninsularis
MizoramMrs. Hume's pheasantSyrmaticus humiae
NagalandBlyth's tragopanTragopan blythii
OdishaIndian rollerCoracias benghalensis
PunjabNorthern goshawkAccipiter gentilis
RajasthanGreat Indian bustardArdeotis nigriceps
SikkimBlood pheasantIthaginis cruentus
Tamil NaduEmerald doveChalcophaps indica
TelanganaIndian rollerCoracias benghalensis
TripuraGreen imperial pigeonDucula aenea
UttarakhandHimalayan monalLophophorus impejanus
Uttar PradeshSarus craneGrus antigone
West BengalWhite-breasted kingfisherHalcyon smyrnensis
Puducherry (UT)Asian koelEudynamys scolopaceus
Lakshadweep (UT)Sooty ternOnychoprion fuscatus
Delhi(NCT)House sparrowPasser domesticus